పులివెందుల
పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులో ఉన్న ఎస్ సి ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో జిల్లా రామ మోహన్ రావు,వసంతలక్ష్మి ల కుమార్తె రెడ్డి సుప్రజ,సాయి ఉమేష్ కుమార్ ల వివాహ మహో త్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వివాహ మహోత్సవానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వ దించి శుభాకాంక్షలు తెలియజేశారు.