బత్తాయి రసం. ఈ రసం జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇంకా బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది.గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.బరువు నియంత్రణలో బత్తాయి ఉపయోగపడుతుంది.నాడీ వ్యవస్థకు సహాయం చేసే గుణం బత్తాయి రసంలో వుంది.