నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగింది. ఈ మేరకు నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ప్రకటించడం జరిగింది. అయితే… నాగ చైతన్య శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చాలా రహస్యంగా జరిగింది.అయితే… నాగ చైతన్య శోభిత ధూళిపాళ నిశ్చితార్థం అయిన తర్వాత.. నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున… నిశ్చితార్థం విషయం ప్రకటించి…ఫోటోలు విడుదల చేశారు. “మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది!! ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదిస్తాడు!” అంటూ అక్కినేని నాగార్జున పోస్ఠ్ పెట్టారు.