Friday, November 29, 2024

Creating liberating content

సినిమావైభవంగా నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు

వైభవంగా నాగ చైతన్య – శోభిత వివాహ వేడుకలు

అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. హీరో అక్కినేని నాగార్జున, శోభితల వివాహం వచ్చే నెల నాలుగో తేదీన జరుగనుంది. ఈ క్రమంలో తాజాగా హల్దీ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.
ఈ హల్దీ వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులకు మంగళస్నానాలు చేయించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య, శోభితల వివాహం జరుగనున్న విషయం తెల్సిందే. దీనిపై ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ ఎలాంటి ఆర్భాటాలకు తావివ్వకుండా సాదాసీదాగా తన వివాహం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article