Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఓరి బోడి గుండోడా…

ఓరి బోడి గుండోడా…

-వరదలతో ప్రాణాలు పోతుంటే
పైసలు కావాలా..
-ఓరి వెల్డర్ గా ఏమిరా నీ నీచబుద్ది..
-మళ్లీ నువ్వు జర్నలిస్టువి…
-నువ్వు జర్నలిస్టు కాదు యర్నలిస్టువు గా…
-ఇంకెంతమందిని ఉసిగొల్పు తావు…
-నీ కారుకూతలకు కలం బయపడదు…
-నీ చెంచాల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు ..
-రాజ్ కుమార్ తో సాన్నిహిత్యం ఉందా లేదా..
-నాడు జగన్ పంచన ఉంటే ఊడ్చేశావు..
-ఇప్పుడు చంద్రబాబు, లోకేష్,పవన్ పక్కన చేర్చలేకపోయావా
-ఇక నీ పప్పులు ఉడకవు అనుకుంటా. ..
-నీ పాపాల చిట్టా ప్రజాభూమి చేతిలో ఉంది…
-నీ తప్పుడు గ్యాంగ్ కు తిప్పలు తప్పవు…
-ఇంతటి వరదల్లో కూడా రిజిస్ట్రార్ ఆఫీస్ ను వదలవా
-వెళ్ళు నీ నీచ బ్రతుకు అదే కదా..
-ఒక రోజు రాకతప్పుదు…నీకు మళ్లీ జైలు తప్పదు..
-నీచుడా ఆర్టీఏ లను సస్పెండ్ చేయిస్తావా…
-నీ బుచుకు బుచుకు వార్తలు ఉన్నాయా లేదా…

(RMR,సీనియర్ జర్నలిస్ట్)
వీడొక వెల్డర్.జర్నలిజంలో ఉన్న యర్నలిజం రుచిచూసాడు. ఇంకేముంది జర్నలిజం లో ఉన్న కొంతమంది తో కలిసి అడ్డదారిలో జర్నలిజం లోకి రంగ ప్రవేశం చేసాడు.అదృష్టమో దురదృష్ట మో వీడికి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు.అది కూడా ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్. ఇంకేముంది కరెక్ట్ గా ఈ యర్నలిస్ట్ గాడికి కాలం కలిసి వచ్చింది.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వీడి ప్రాణ స్నేహితుడు కరెక్ట్ గా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెక్యూరిటీ లోకి వచ్చాడు. ఇంకేముంది తంతే గారెల బుట్టలో పడినట్లు అయింది. సహజంగా వెల్డర్ వృత్తిలో మంచి మాటకారి ఉన్నాడు. అదే మాటకారితనంతో ఏలూరు లో ఉన్న పలుకుబడి సీనియారిటీ ఉన్న పాత్రికేయులతో జతకలిసి విషయాలు తెలుసుకుని తినే కంచం లో ఉమ్మేసేనట్లు వారిని చులకనగా చూడడం ఆ వ్యక్తి లేనప్పుడు తప్పుడు మాటలు మాట్లాడటం చేయగా తన్నెంత పని జరగబోయింది.ఇక లాభం లేదనుకుని రాజమండ్రి జర్నలిస్టుతో జత కలిసి ఎలా దోచుకుని దాచుకోవలో అని అక్రమ మధ్యం, కొందరిని బ్లాక్ మెయిల్ చేయడం కేసులు బుక్కైతే ప్రాణ స్నేహితుడుని అండతో అప్పటి సీఎం జగన్ పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందంగా ఏదోలా కేసులు రాజీ చేసుకుని ఇక రాజ్యం పై పడ్డాడు. ఏలూరు నుండి మొదలైన యవ్వారం రాజమండ్రి కృష్ణ,గుంటూరు జిల్లాలకు చేరి ప్రధాన మైన రేషన్ అక్రమ దారుల ను టార్గెట్ చేసాడు
వీడేంత తెలివైన వాడంటే రేషన్ మాఫీయా వారిని కూడా మట్టి నాకించాడు. కొంతమంది రేషన్ మిల్లర్లు దగ్గరకు వెళ్లి నేను రేషన్ బియ్యం కొంటానని ,ఇంకో చోటికి వెళ్లి నా దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయి ఏ రేటుకు కొంటావని నమ్మబలికి మొత్తం సమాచారం తీసుకున్నాడు.ఇంకేముంది అడ్డదారీలో పొందిన అక్రిడేషన్ చూపించి సొంతంగా నేషనల్ అని గ్రూప్ ఏర్పాటు చేసి అందులో అనేక మంది వీఐపీ లను యాడ్ చేసి వీడొక నేషనల్ జర్నలిస్టునని అవతార మెత్తాడు. వీడేంత మాయగాడాంటే సహజంగా ఒక సామాన్యవ్యక్తి ఎద్దేవా పోలీస్ అధికారికి లేదా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారికి ఫోన్ చేస్తే వారు బిజిగా ఉండి ఫోన్ తీయక తరువాత తిరిగి ఫోన్ చేస్తారు. ఆ సమయంలో ఈ వెల్డర్ జర్నలిస్టు గాడు ఏదో ఒక కింది స్థాయి అధికారి dsp లేదా mro లేదా rdo లేదా rta ల వద్ద నుండి అబ్బా వీరితో చచ్చి పోతున్నా ఢిల్లీవారితో మాట్లాడి ఏదో పని చేయాలంట అని బిల్డప్ ఇస్తాడు.పాపం ఎంతటి మేధావి అధికారి అయిన సరే వీడి మాయలో పడిపోతారు. అది వీడి అదృష్ట6 ఎదుటివారి దురదృస్టం. అదే విదంగా వీడి ప్రాణ స్నేహితుడు బాధ్యత యుతమైన ఉద్యోగం లో ఉండి అనునిత్యం, అనుక్షణం వృత్తి ధర్మాన్ని పాటించాల్సిన పోలీసు అయ్యి ఉండి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న వాడిని నివారించేందుకు కూడా ఇష్టపడక వాడి అక్రమాలను ప్రొస్టేహించే అవినీతి పోలీసు వీడు ప్లాన్ ప్రకారం మిస్ కాల్ ఇస్తాడు. కొద్దీ సేపటికి ఆ అవినీతి పోలీసు ఫోన్ చేస్తాడు…ఏమిరా నేను బిజీగా ఉన్నాను అని వెల్డర్ యర్నలిస్ట్ అంటాడు సరే అని ఆ నీతి లేని పోలీస్ ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే ఈ బొడిగుండోడు డ్రామా మొదలు పెడతాడు. చూడండి సీఎం ఉండగా నాకే ఫోన్ చేసి ఉద్యోగం లో ఇబ్బంది ఉందట కొంచెము చేసి పెట్టమని అడుగుతాడు అని.నేనిప్పుడు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా తో మాట్లాడాలి అని బిల్డప్ ఇస్తాడు.వామ్మో వీడు చూస్తే దండుపాళ్యము బ్యాచ్ లో మిరుగుడ్లు వాడు లాగ ఉన్న ఇంత పలుకుబడి ఉందని ఓ లచ్చ ఇచ్చుకుంటాడు. ఇలా ఒకరు ఇద్దరు కాదు వీడి బోడి గుండు భాగోతం శ్రీశ్రీ నవలల్లాగా,రామకోటీ ,మహాభారతం లాగా చాలా పర్వాలు. ఉన్నాయి. ఇలా లేని అధికారం అడ్డుపెట్టుకుని ఎందరి జీవితాల్లో చీకటిని నింపాడు ఈ వెధవ.కొంతమంది ఉద్యోగస్తులను బెదిరించి లొంగకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రవాణా శాఖ,రెవెన్యూశాఖ వారి ఉసురు పోసుకున్నాడు పనికిమాలిన వెధవ. అంటే కాకుండా ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో కూడా బుచుకు బుచుకు మాటలు చెప్పబోతే బుద్ది చెప్పినట్లు తెలిసింది. గతంలో వీడి పప్పులు బాగా అక్కడ ఉడికి చింతలపూడి తహసీల్దార్ కు బుచుకు బుచుకు మాటలు చెప్పి బుట్టలో వేసుకుని కారు డ్రైవర్ గా ఉండి బోలెడు పనికిరాని పనులు చేసి పట్టుబడగా స్వయానా ఏలూరు dsp అప్పట్లో వీడి భాగోతం మీడియా సమక్షంలో బట్టబైలు చేసినట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏలూరు లో బహిర్గతం అయ్యాక అక్కడ విలువలు కలిగిన కొంతమంది వీడికి దేహశుద్ది చేయబోగ ఏసీ బస్సెక్కి జిల్లాల పర్యటన చేస్తూ ఎందరినో మరెందరినో మోసాగిస్తూ ఆఖరికి చిలకలూరిపేట కు చెందిన ఒక వ్యక్తితో అక్రమ రేషన్ పాయింట్ పెట్టించాలని చూస్తే అప్పటికే ఏళ్ల తరబడి చేస్తున్న మరో బిగ్ షాట్ పామర్రు ప్రాంతంలో పెడితే నీ అంతు చూస్తా నంటూ హెచ్చరికలు చేస్తే రాజకీయ పలుకుబడి తో ఏలుబడి సాగించాలని చూస్తున్న ఈ అవినీతి వెల్డర్ జర్నలిస్ట్ టు యర్నలిస్ట్ గాడిని ఇంకేమి చేయాలో నిజమైన జర్నలిస్టులు చెప్పాలి. వీడి భాగోతం తెలియని కొంతమంది బెజవాడ జర్న లిస్ట్ లు ప్రజాభూమి పై కారాలు మీరాలు నూరుతూ ఏదో పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారు. ప్రజాభూమి అనేది స్వతహాగా స్వతంత్రంగా కలిగి ఉన్న సంస్థ చూపించు కుని ఓ రూపాయ యాడ్ రూపేణా వస్తే సంస్థ కు వినియోగించుకుంటుందే తప్ప తప్పుడు మార్గంలో లేని సంస్థను కనిపించని సంస్థ పేరు చెప్పుకుని తిరిగే ఇది లో లేదని నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టి ఘంటా ఫదంగా చెప్పదలుచుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article