Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుబయోమెట్రిక్ విధానాన్ని క్యాన్సిల్ చేయాలని ధర్నా

బయోమెట్రిక్ విధానాన్ని క్యాన్సిల్ చేయాలని ధర్నా

విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు WRM 2 HOD ఆఫీస్ దగ్గర WRM 2 లో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా స్టీల్ ప్లాంట్ లో బయోమెట్రిక్ విధానాన్ని క్యాన్సిల్ చేయాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల యూనియన్లు మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానానికి మేము వ్యతిరేకం కాదు. మా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించి ఈ బయోమెట్రిక్ విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష యూనియన్లు ఐఎన్టియుసి నుంచి కోన రమణ,సిఐటియు నుంచి V.అప్పలరాజు, హెచ్ఎంఎస్ యూనియన్ నుంచి గొందేశీ రమణారెడ్డి అలాగే మల్లికార్జున్, లోవరాజు, నాయుడు, రాంబాబు, ఈశ్వరరావు, లక్ష్మణు, y N రాజు, శ్రీనివాస రావు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article