ఎమ్మెల్యే సుధమ్మ గెలుపు కోసమే ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్సిపి దేవసాని యువ నాయకుడు ఆదిత్య రెడ్డి
బద్వేలు:బద్వేల్ మున్సిపాలిటీలోని ఆంజనేయ నగర్ లో ప్రజా దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్సీపి యువ నాయకుడు ఆదిత్య రెడ్డి విచ్చేసి అనంతరం పేదల సంక్షేమం జగనన్నతోనే సాధ్యమని వైఎస్ఆర్సిపి యువ నాయకుడు ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు, గత టిడిపి ప్రభుత్వం హయంలో జరిగిన అభివృద్ధి,ప్రస్తుత వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలోకూడా చైర్మన్ సింగసాని గురు మోహన్ గారు, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి , మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి ,మున్సిపల్ జేఏసీ కన్వీనర్ యద్దరెడ్డి రమణారెడ్డి MRF, రామచంద్రారెడ్డి, సాంబశివారెడ్డి, మల్లెశ్వరు రెడ్డి,భాస్కర్ రెడ్డి శివారెడ్డి , రమేష్ బాబు, ఓబుల్ రెడ్డి,బాబు పార్టీ అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, అనిల్ బూత్ కన్వీనర్లు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.