RMR, సీనియర్ జర్నలిస్ట్
ప్రభుత్వ విధానాలను ప్రజలకు ఓ వైపు చేర వేసే ప్రయత్నం చెస్తూనే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పాత్రికేయ వృత్తి ముసుగు వేసుకుని పాడు పనులు చేస్తున్న పాత్రికేయులు కానీ వారిపై ప్రజాభూమి పోరాడుతూనే ఉంది. ఈ పోరాటం లో పోరంకి లో ఉన్న ఒక పాత్రికేయుడి నని బ్యాచ్ నెంబర్97 అని అక్రిడేషన్ ఒకటి, ఐడి కార్డు ఇంకొకటి పత్రిక ఒకటి ఇలా చెప్పుకుంటూ పనికిమాలిన భావాలు, ప్రతిచోటా ఒక్కొక్క మాట చెబుతూ కాలం వెళ్లబుచ్చుతూ తెలిసింది పిసురంతా ప్రచారం బీబీసీ కి మించి ప్రచారం చేసుకుంటూ ఆర్భాటమే తప్ప అవగింజంతా ఆలోచన లేని వారితో అవమానాలు ఎదుర్కొంటున్నా అడడలేది8 బెదరలేదు.ఏలూరు బస్సెక్కి వచ్చి బుచుకు బుచుకు మాటలు చెప్పి దండుపాళ్యం సినిమా లో ఆఖరివరుసలో ఉండే మిరుగుడ్లు వాడిలాగా ఉంటూ నకిలీ అక్రిడేషన్, ఆ నకిలీకీ అసెంబ్లీ పాసు చూపిస్తూ అడుక్కోవడానికి అధికారిక ఐడి కార్డు లాగా పెట్టుకుని దోచుకుంటున్న వైనాన్ని ఎండగడుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటుంది ప్రజాభూమి. ఒకనాడు చాకిరేవు అనే పత్రిక సినిమా లో చూసి వాళ్ళం. అలా నిజాలు నిర్భయంగా రాస్తూ పత్రిక పిడిఎఫ్ అయినా ఎన్నో సవాళ్ళను అధిగమించి అక్షరాన్ని అమ్ముకోకుండా అక్షరాన్నే నమ్ముకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ కాలంలో ప్రజలకు చేరువ అయింది ప్రజాభూమి. ఈ పుడమి పై పుట్టిన తరువాత మనిషి తప్పు చేయకుండా ఉండడు అది మానవ నైజం. కానీ తప్పు చేయడానికే మనిషి పుట్టుక కేవలం మని కోసమే మనము ఉండేది అంటే అది ఉన్మాదం అవుతుంది ఆ పాపం ఏదో రూపేణా అనుభవించక తప్పదన్న లోకొత్తర ధర్మాన్ని అనుసరించి ఆలోచించి వీలైనంత వరకు ధర్మా, అధర్మాలకు లోబడి అడుగులు వేస్తూ అవసరం కోసం ఆవగింజంత అబద్ధం ఆడవచ్చు నెమో కానీ ప్రజాకాంక్షకు భిన్నంగా ఎప్పుడూ ప్రజాభూమి నడుచు కోదని ఘంటా పథంగా చెబుతుంది.అక్రిడేషన్ వస్తే ప్రభుత్వ ఇళ్ల స్థలం వస్తుందని, ఏసీ బస్సెక్కి ఓసీ గా తిరగచ్చని ,తొడల్లుడికి ,ఎవరు పదివేలు ఇస్తేనో ఇంకా ఎక్కువ ఇస్తేనో అక్షరాన్ని అమ్ముకునే నీచ స్థితిలో ప్రజాభూమి లేదు.. ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికయిన అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ మూలమైన పాత్రికేయ వ్యవస్థ గాడిలో పెట్టి అసలైన జర్నలిజం icu లోకి పోకుండా యూర్నలిస్టుల పై ఏదయినా క్రిమినల్ చర్యలు తీసుకుని కఠిన శిక్ష పడేలా చూడాలి ప్రజాభూమి చేతులెత్తి ప్రార్దిస్తుంది.