Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుప్రజాభూమి ముందే చెప్పింది …

ప్రజాభూమి ముందే చెప్పింది …

అరెస్ట్ పాతదే అయినా విషయం కొత్తది…
ఏలూరు వెల్డర్ గాడి మాయలు ఇలా…
ఈ అక్రమాల వెనుక ఉన్నది వెల్డర్ జర్నలిస్టే…
ఆ కారు బోడి గుండోడిదేనని…..దర్యాప్తులో ఇంకా…
నేషనల్ గాడి నకీలీ లీలలు చూడతరమా…
డబ్బే ప్రధానం…ఎన్ని గబ్బుపనులకయినరెడీ…
వీడొక జర్నలిస్టుగా చెలామణి…
వీడి భాగోతాలు బోలెడు..
ప్రజాభూమి అక్షరాన్ని నమ్ముకుంది…
అందుకే నకిలీగాడి అడ్డదారీ… అదుపుతప్పిన అడ్డగోలు మాటలు…
అక్రమ రేషన్ లో వాటాలు…
రేషన్ లారీలకు అండగా ఉండడం…
పోలీస్,ప్రెస్, on govt duty బోర్డులతో బురిడీ…
వీడి వెనుక ఓ పోలీస్ కానిస్టేబుల్…
ఆ కానిస్టేబుల్ జగన్ సెక్యూరిటిలో సభ్యుడు…
బోడి గుండోడి అక్రమాలకు అండగా ఫుల్ సపోర్ట్..
అందుకు గిఫ్ట్ రూపంలో ఏది కావాలంటే అది…
ఫుడ్ కమిషన్ అంటారు… పోలీస్ అంటారు…ఇంకేదయినా..
అంతిమంగా డబ్బు…డబ్బు..
వీడి అక్రమాలకు శిక్ష ఈ జన్మ సరిపోదు….
అన్నం పెట్టేవాడికె సున్నం, కన్నం వేసేలా..
వీడి చరిత్ర నీచం…వీడొక చెండాలం…
వీడి బ్రతుకే అవినీతి మయం..
నాడు లిక్కర్ కేసులో జైలు కూడు తిన్నా…
బ్లాక్ మెయిలింగ్ కేసులో బెండు తీసినా…
రాజమండ్రి రూంలో బంధించినా…
ఏలూరు ముగిసి ఎన్టీఆర్ జిల్లాకు పయనమై..
బుచుకు బుచుకు మాటలు చెబుతూ…
బోడి గుండు కనపడకుండా బిల్డప్ ఇస్తూ…
వీడు తలుచుకుంటే కోమాలోకే నట…
బోడి గుండుకు ఉంది త్వరలో మంచి భోజనం…
ఆవినీతి గంధం ప్రసాద్ కు అభయం ఇచ్చాడట…
ఏసీపీ జగదీష్ అక్రమాలకు అండగా ఉంటానని..

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
ప్రజాభూమి ముందే చెప్పింది. ఏలూరు వెల్డర్ జర్నలిస్టు టు యర్నలిస్ట్ గాడి ముఠాలో మొత్తం 42మంది నకీలీలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మొదట ఒక్కడితోనే మొదలైన బోడిగుండోడు ఎంతో మంది దగ్గర మోసపూరిత మాటలతో నమ్మబలికి నమ్మించి మోసం చేయడం పరిపాటిగా మారింది. వీడిమాయలో పడి ఎందరో వీధి పాలు అవ్వగా మరెందరినో వీడే వీధి పాలు చేసాడు.వీడికి అక్షర ముక్కరాదు ఇది సత్యం.వీడు ఒక్కొక్క సంస్థ ఐడి కార్డు తో ఒక్కొక్క రకంగా మోసం చేయడం..పైకి తేనె పలుకులు లోన ప్రాణాలు తీసేంత కుట్రలు పెట్టుకుని ప్రజాజీవితం లో ప్రెస్ అనే ముసుగులో అనేక అక్రమాలు చేస్తూ సభ్య సమాజాన్ని గబ్బు పట్టిస్తూ జీవిస్తూ ఉన్నాడు.మొదట 4టీవీ తో మొదలై ఆ భూమి,ఈ భూమి అని అన్నీ భూముల్లో తిరుగుతూ అనతి కాలంలో నే అత్యంత ధనవంతుడు కావాలనే అత్యాసతో బుచుకు బుచుకు మాటలు చెబుతూ నమ్మిన వారిని బురిడీ కొట్టిస్తూ బ్రతికేస్తున్నాడు.ఇక్కడ ఆచర్యకర విషయం ఏమిటంటే నకిలీ మహిళా జర్నలిస్టులను తయారు చేసి రేషన్ బియ్యం నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాలు,ఆయిల్ డీలర్లు ఇలా ఒక రకం కాదు ఏ రూపేణా డబ్బు వస్తే ఆ రూపేణా దోచుకోవడం ఈ బోడి గుండోడి నైజం. ఈ క్రమంలో ఏలూరు కర్రీ పాయింట్ దగ్గర ఫుడ్ కమిషన్ అంటూ బ్లాక్ మెయిల్ చేసి పట్టుబడిన ఉదంతం వెనుక వెల్డర్ జర్నలిస్టు టు నేషనల్ యర్నలిస్ట్ ఉన్నాడని తోటీ పాత్రికేయులు చర్చించు కుంటున్నారు.అయితే ఆ అరెస్ట్ చేసిన వారి వెనుక ఉన్న ది అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనున్నది.
ఇక పోతే ఏలూరు జిల్లా, గోదావరి జిల్లాల్లో వీడి భాగోతం బట్టబయలు అవ్వడం వలన ఏసీ బస్సెక్కి ఓసీగా విజయవాడకు వచ్చి వీడి రూపం తెలియకుండా డ్రామాలు వేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రజాభూమి బెజవాడ కార్పొరేషన్ లో అవినీతి తిమింగలాలపై వరుస కథనాలను ప్రజాభూమి ఆధార సహితంగా ఇస్తూ వస్తోంది. వీడిపై వస్తున్న కథనాలతో కంగుతిని కార్పొరేషన్ కు గండి కొట్టి రిటైర్డ్ అయిన టిపిఓ గంధం ప్రసాద్ ,ఏసీపీ జగదీష్ లకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం.అదియునుకాక బెజవాడ ప్రెస్ క్లబ్ లోకి మెల్లగా చేరి అక్కడ యూనియన్ నాయకులతో బుచుకు బుచుకు మాటలతో బురిడీ కొట్టించి మళ్లీ నకిలీ అక్రిడేషన్ ఎలాగో వచ్చేలా చూడాలని బ్రతిమాలుకుంటున్నట్లు తెలిసింది. ఈ బొడి గుండోడు కంకిపాడులో రేషన్ పాయింట్ కూడా పెట్టిచ్చినట్లు సమాచారం. వీడి లీలలు ఇంకా బోలెడు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article