Mla Grandhi Sreenivas Archives - Praja Bhoomi https://www.prajabhoomi.com/tag/mla-grandhi-sreenivas/ Get the Facts, Get Prajabhoomi Wed, 24 May 2023 12:04:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 అభివృద్దే మా పాలన.. మా లక్ష్యమని అని అంటున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%87-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/ https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%87-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/#respond Wed, 24 May 2023 12:02:01 +0000 https://www.prajabhoomi.com/?p=1140 అభివృద్దే మా పాలన.. మా లక్ష్యమని, నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రూ 32 లక్షలతో ఎండిఓ ఆఫీస్ రోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి యనమదుర్రు క్రాస్ బండ్ వరకు సీసీ రోడ్డుకు శంకుస్థాపన, రూ 40 లక్షలతో సింహాద్రి అప్పన్న గుడి వద్ద నుండి కిరాణా మర్చంట్స్ మీదుగా నాచువారి సెంటర్ రోడ్ వరకు బిటి రోడ్డుకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. […]

The post అభివృద్దే మా పాలన.. మా లక్ష్యమని అని అంటున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ appeared first on Praja Bhoomi.

]]>
అభివృద్దే మా పాలన.. మా లక్ష్యమని, నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రూ 32 లక్షలతో ఎండిఓ ఆఫీస్ రోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి యనమదుర్రు క్రాస్ బండ్ వరకు సీసీ రోడ్డుకు శంకుస్థాపన, రూ 40 లక్షలతో సింహాద్రి అప్పన్న గుడి వద్ద నుండి కిరాణా మర్చంట్స్ మీదుగా నాచువారి సెంటర్ రోడ్ వరకు బిటి రోడ్డుకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజ వర్గంలో అన్ని గ్రామాల్లోని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.

సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే గ్రంధి…
అనంతరం సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు సిబ్బంది మెరుగైన సేవలు అందించే విధంగా పనిచేయాలని, అదే మాదిరిగా ప్రజల సమస్యల పట్ల తక్షణమే స్పందించే విధంగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. వలంటీర్లకు గాని, సచివాలయ సిబ్బందికి గాని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

The post అభివృద్దే మా పాలన.. మా లక్ష్యమని అని అంటున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%87-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/feed/ 0