Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుటీడీపీ-జనసేన తరఫున 118 సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులు వీరే

టీడీపీ-జనసేన తరఫున 118 సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులు వీరే

ఉండవల్లి:టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ జాబితాను విడుదల చేశారు. శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం తొలి జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. టీడీపీ, జనసేన కలయిక భావి తరలా భవిష్యత్తు కోసమని చంద్రబాబు తెలిపారు. 24 అసెంబ్లీ స్థానాల్లో, 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. 118 సీట్లతో టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించామన్నారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 24 సీట్లలో 5 సీట్లలో అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామన్నారు.

టీడీపీ అభ్యర్థులు (94)(అసెంబ్లీ
ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
టెక్కలి- కింజరాపు అచ్చన్ నాయుడు
ఆమదాలవలస- కూన రవి కుమార్
రాజం (SC)- కొండ్రు మురళీ మోహన్
కురుపాం (ఎస్టీ) – తొయ్యక జగదేశ్వరి
పార్వతీపురం (SC)- విజయ్ బోనెల
సాలూరు (ST) -గుమ్మడి సంధ్యా రాణి
బొబ్బిలి- RSVKK రంగారావు (బేబీ నయన)
గజపతినగరం- కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం- పుష్పతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు
విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామ కృష్ణ బాబు
విశాఖపట్నం పశ్చిమ- PGVR నాయుడు (గన్నబాబు)
అరకు లోయ (ST)- సియ్యారి దొన్ను దొర
పాయకరావుపేట (SC)- వంగలపూడి అనిత
నర్సీపట్నం- చింతకాయల అయ్యన్నపాత్రుడు
తుని- యనమల దివ్య
పెద్దాపురం- నిమ్మకాయల చిన్నరాజప్ప
అనపర్తి- నల్లిమిల్లి రామ కృష్ణా రెడ్డి
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
గన్నవరం (SC)- సరిపెల్ల రాజేష్ కుమార్
కొత్తపేట- బండారు సత్యానందరావు
మండపేట- వేగుళ్ల జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట-జ్యోతుల వెంకటప్ప రావు (నెహూరు)
ఆచంట -పితాని సత్యనారాయణ
పాలకొల్లు- నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు- ఆరిమిల్లి రాధా కృష్ణ
ఏలూరు – బడేటి రాధా కృష్ణ
చింతలపూడి (SC) – సొంగ రోషన్
తిరువూరు (SC) – కొలికపూడి శ్రీనివాస్
నూజివీడు – కొలుసు పార్ధసారధి
గన్నవరం – యార్లగడ్డ వెంకట్ రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం- కొల్లు రవీంద్ర
పామర్రు (SC)- వర్ల కుమార రాజా
విజయవాడ సెంట్రల్- బోండా ఉమ
విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహనరావు
నందిగామ (SC)- తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట -శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
తాడికొండ (SC) – తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూల్లిపాళ్ల నరేంద్ర
వేమూరు (SC)- నక్కా ఆనంద్ బాబు
రేపల్లె – అనగాని సత్య ప్రసాద్
బాపట్ల- వేగేశ్న నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు (SC)- బర్ల రామాంజనేయులు
చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లె – కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
మాచర్ల- జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
యర్రగొండపాలెం (ఎస్సీ)- గూడూరి ఎరిక్షన్ బాబు
పర్చూరు- ఏలూరి సాంబశివరావు
అద్దంకి- గొట్టిపాటి రవి కుమార్
సంతనూతల పాడు- బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్
ఒంగోలు- దామచర్ల జనార్దనరావు
కొండపి- డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కావలి- కావ్య కృష్ణా రెడ్డి
నెల్లూరు నగరం- పి.నారాయణ
నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గూడూరు (SC) – పాసం సునీల్ కుమార్
సూళ్లూరుపేట (ఎస్సీ) నెలవెల విజయశ్రీ
ఉదయగిరి -కాకర్ల సురేష్
కడప – మాధవి రెడ్డి
రాయచోటి- మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియా రెడ్డి
శ్రీశైలం- బుడ్డ రాజ శేఖర్ రెడ్డి
కర్నూలు- TG భరత్
పాణ్యం – -గౌరు చార్తిహా రెడ్డి
నంద్యాల- Nmd. ఫరూఖ్
బనగానపల్లె – బీసీ జనార్దన్ రెడ్డి
డోన్- -కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
పత్తికొండ- కేఈ శ్యామ్ బాబు
కోడుమూరు- బొగ్గుల దస్తగిరి
రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
ఉరవకొండ – పి.కేశవ్
తాడిపత్రి- జె. సి . అశ్మిత్ రెడ్డి
సింగనమల (SC) – -బండారు శ్రావణి శ్రీ
కళ్యాణదుర్గం – అమిలినేని సురేందర్ బాబు
రాప్తాడు – పరిటాల సునీత
మడకశిర (SC) – M E సునీల్ కుమార్
హిందూపూర్- నందమూరి బాలకృష్ణ
పెనుకొండ – సవిత
తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
నగరి – గాలి భాను ప్రకాష్
గంగాధర నెల్లూరు- డాక్టర్ వి ఎం థామస్
చిత్తూరు – గురజాల జగన్ మోహన్
పలమనేరు- ఎన్.అమరనాథ్ రెడ్డి
కుప్పం- నారా చంద్రబాబు నాయుడు

  • జనసేన అభ్యర్థులు(5)
  • నెల్లిమర్ల – లోకం మాధవి
  • అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
  • రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ
  • కాకినాడ రూరల్ – పంతం నానాజీ
  • తెనాలి – నాదెండ్ల మనోహర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article