బాలికలు,ఆడబిడ్డలపైఅత్యాచారాలుపెచ్చరిల్లుతున్నప్రభుత్వ ఉదాసీనత
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు రాలు ఎన్ డి విజయ జ్యోతి
కడప సిటీ:
స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో నాడు ఏ ర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో డి సి సి ఏ అధ్యక్షురా లు ఎన్ డి విజయ జ్యోతి మా ట్లాడుతూరాష్ట్రంలోమహిళలకు,బాలిక లకు కనీస భద్రత లేదని, వారి పై అత్యాచారాలు పెచ్చరిల్లుతున్న ప్రభుత్వం కనీ స స్పందన లేకుండా ఉదాసీ నంగా వ్యవహరిస్తుందని అన్న
రు.తిరుపతి జిల్లాలో ఒక 3సo వత్సరాల చిన్నారి తనకు బం ధువులైన ఒక వ్యక్తి చేతిలో లై oగిక దాడికి గురై,హత్యకు గురై న ఘోరం రాష్ట్ర ప్రజలందరిని కలచివేస్తోంది.చిన్నారిని సజీవ oగా తగలబెట్టినట్లు తెలియడ oతో రాష్ట్రంలోని మహిళల భ ద్రత ప్రశ్నార్థకంగా మారింది.ఇ
టీవలి కాలంలో రాష్ట్రంలోని మహిళలపై దాడులు పెరుగు తున్నాయి.నంద్యాల జిల్లా న oదికొట్కూరులో 17ఏళ్ల లహ హరి లైంగిక దాడికి గురైన ఘ టన,వైఎస్ఆర్ జిల్లా వేముల లో ఓ మహిళపై అత్యాయ త్నం ఘటనలు,తదితర వదం తాలు మహిళల భద్రతకు సం బంధించి ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.రా
ష్ట్రంలో మహిళలపై జరుగుతు న్న అఘాయిత్యాల నుంచి రక్షి oచడంలో ప్రభుత్వం, హోం మ త్రి పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.రాజకీయ విమ ర్శలు చేయడం తప్ప మహిళ ల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోక పోవడం వల్ల దుండగులు, ఉ న్మాదులు రెచ్చిపోతున్నారని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళ లపై నిత్యం 50 నుంచి 60 ఆ కృత్యాలు జరుగుతున్నాయి అన్నారు. హోం మంత్రి అనిత పూర్తిగా రాజకీయ ప్రసంగాలకే పరిమితం అవుతున్నారు త ప్ప మహిళల రక్షణ కోసం ఎ టువంటి చర్యలు తీసుకోవట్లే దుఅనిమండిపడ్డారు.మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు రాష్ట్ర హో o మంత్రి తక్షణ చర్యలు తీసు కోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిస్తూ, ప్రజాస్వామ్య విపక్షాలుగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ఎన్ డి విజయ జ్యోతి తెలియ పరిచారు.