Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరిక

ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరిక

కడప సిటీ:కడప, నగరంలోని 39వ డివిజన్ కి చెందిన 100 కుటుంబాలురాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
టిడిపి నీ విడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు హైదర్, పార్ట్ టు ఇమ్రాన్, హబీబుల్లా, వారితో పాటు వారి మిత్రబృందం చేరడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, టిటిడి బోర్డు మెంబర్ మాసిమా బాబులు ఆయా కుటుంబాల సభ్యులకు వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తామని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా అధిష్టానం ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించి,చివరి దాకా వైసీపీ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని వారు ఈ సందర్బంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అహ్మద్ బాషా,నగర అధ్యక్షుడు నారపురెడ్డి సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు సుభాన్ భాష, మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, వైస్ చైర్మన్ ఇబ్రహీం మియా,మైనార్టీ నగర అధ్యక్షుడు పవర్ అల్తాఫ్ యూత్ నగర అధ్యక్షుడు దేవి రెడ్డి ఆదిత్య కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ కమల్ భాష అలీ అక్బర్ చాక్లెట్ గౌస్, జఫ్రూల్లా అజ్మతుల్లా, షంషేర్, జిలాన్, మాజీ కార్పొరేటర్ మున్నా, సీనియర్ నాయకులు గౌస్ పీర్, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి జయచంద్రారెడ్డి తోటా కృష్ణ, ఆన్సర్ హైటెక్ ఆఫీసుల, పర్వేజ్ ఖాన్ నజీర్ ఖాదర్ భాషా, ఏ టు జెడ్ సోహెల్, జియం మున్నా యాసర్ ఇమ్రాన్,మొదలైన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.. ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
టిడిపి నీ విడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు హైదర్, పార్ట్ టు ఇమ్రాన్, హబీబుల్లా, వారితో పాటు వారి మిత్రబృందం చేరడం జరిగింది.
ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తామని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా అధిష్టానం ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించి.. చివరి దాకా వైసీపీ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని వారు ఈ సందర్బంగా తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article