వెదురుకుప్పం
నూతన తాసిల్దారుగా శివయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు ఆయన మాట్లాడుతూ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సహకరించాలని కోరారు రెవిన్యూ పరమైన సమస్యల పరిష్కరించడంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు