పుట్లూరు
పుట్లూరు మండల ఎస్సైగా హేమాద్రి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల విధులలో భాగంగా బదిలీపై చిత్తూరు జిల్లా నుంచి పుట్లూరు గ్రామం కు రావడంజరిగిందని పుట్లూరు మండలంలో ఎస్సైగా పనిచేసిన దిలీప్ కుమార్ ను బదిలీపై అనంతపురం ట్రాఫిక్ ఎస్ఐగా బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ హేమాద్రి మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తమ వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.