రౌతులపూడి
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడాలని ఎన్నో పథకాలను పేద ప్రజలకు చేకూరాలని లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ అనేక పథకాలు వంటి వర్తింపజేస్తుందని జిల్లా బిజెపి అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ అన్నారు, రౌతులపూడి మండలం లో బంగారయ్య పేట, ఉప్పంపాలెం గ్రామాల్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ పథకం ద్వారా చిన్న కారు రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలు రైతు భరోసా ద్వారా వేయడం జరుగుతుందన్నారు,రైతులకు ఉచిత బీమా,50 శాతం సబ్సిడీ వంటి పథకాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో అధికారులుపాల్గొన్నారు.