వేముల :వేముల మండలంలోని రాజకుంటపల్లిగ్రామంలోఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అధికారులతో ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఎలక్షన్లో సమయంలో ఎండలు విపరీతంగా ఉండడం వల్ల ఓటర్లకు ఎలాంటి ఇబ్బందుల గురి కాకుండా మంచినీటి సౌకర్యము ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అదేవిధంగా గతంలో గ్రామంలో ఉన్నటువంటి బైండోవర్ కేసుల గురించి అన్నిటిని వివరంగా అడిగి తెలుసుకున్నారు నా రు
ఓ ఎస్ డిఅనిల్ కుమార్ గారు పులివెందుల ఆర్డీవో వేముల ఎమ్మార్వో భగవతి ,ఎస్సై ధనుంజయులు మండల ఆర్ ఐ ,ఈ వీఆర్వోలు పాల్గొన్నారు