ఎన్ ఎస్ యు ఐ, కడప జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు
కడప సిటీ :గురువారం కడప కాంగ్రెస్ ఆఫీ సులో విలేకరుల సమావేశం లో మామిళ్ళ బాబు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం లీకులకు, మో డల్,గానీఅభివృద్ధికికాదుఅన్నారు.పేద,బడుగు,బలహీన విద్య ర్థుల ప్రాణాలతో మోడీ ప్రభు త్వం ఆడుకోవడం సిగ్గుచేటు అన్నారు.ఇప్పటికైనా మీ బిజెపి బడా బాబుల పిల్లలకు ప్రశ్న ప త్రాలు అమ్మడం,మరియు వారి పిల్లలకు కొమ్ము కాయడం ఆపా లని ఆయన అన్నారు.వెంటనే బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా నీట్‌ను రద్దు చేయాలనీ డిమాం డ్ చేస్తున్నాం అన్నారు. లేదంటే మోడీ జీ,రాజీనామా చేయాల నీ అన్నారు. అంతే కాకుండా చ oద్రబాబు,పవన్ కళ్యాణ్,నీట్ పైన మాట్లాడక పోవడం సిగ్గుచే టుఅన్నారు. బహుశా నీట్ పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ మైనా మాట్లాడితే సిబిఐ,ఈడి సంస్థలను వారిపైకి మోడీ పంపి స్తారు అని భయపడిమాట్లాడు ట లేదా? అని ఎన్ ఎస్ యు ఐ కడప జిల్లా అధ్యక్షులు మామి ళ్ళబాబుఅన్నారు.